UP Elections 2022 : Congress CM అభ్యర్థి పై Priyanka Gandhi సంచలనం | Oneindia Telugu

2022-01-22 603

UP Assembly Elections 2022: Priyanka Gandhi Vadra made intresting comments over the Congress' Chief Ministerial candidate for UP.


#UPElections2022
#PriyankaGandhiVadra
#UPCongressCMcandidate
#Gorakhpur
#YogiAdityanath
#BJP
#SamajwadiParty
#BhimArmy

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు ప్రియాంక సమాధానం ఇచ్చారు. ఎక్కడ చూసినా నేనే కనిపిస్తున్నానుగా అని ప్రియాంక గాంధీ వాద్రా అనటం జరిగింది . దీంతో కాంగ్రెస్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రియాంకనే అనే విషయం ఖరారైపోయింది అంటున్నారు